కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుమారుడు హీరో పునీత్ రాజ్ కుమార్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది . తన తాజా చిత్రం “నట సార్వభౌమ ” చిత్రం చిత్రీకరణ ముగించుకొని బళ్ళారి నుండి బెంగళూరుకు తన రేంజ్ రోవర్ లో వెళ్తుండగా అనంతపురం వద్ద కారు టైరు ఒక్కసారి పంక్చరై అదుపు తప్పింది . అయితే ఈ ఘటన లో ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments