మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన పవన్ …

0
168

ఇటీవల విశాఖపట్నం జిల్లా పాయకరావు పేట లో జనసేన ఫ్లెక్సీ లు కడుతూ హైటెన్షన్ లైన్ కు తగిలి కరెంటు షాక్ తో భీమవరపు శివ (31) చనిపోయిన విషయం తెలిసినదే . ఆ మృతికి జనసేన అధ్యక్షుడు సానుభూతి వ్యక్తం చేసి మృతుడి కుటుంబాన్ని జనసేన ఆదుకుంటుందని ప్రకటించారు . అయితే తాజాగా ఆయన మృతుడు శివ కుటుంబ సభ్యులను పరామర్శించి , వారికి రూ . 3 లక్షలు ఆర్ధిక సహాయం చేసి , వారి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here