జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర లో మాట్లాడుతూ గిరిజన ప్రాంత సంరక్షణ , అభివృద్ధి గురుంచి ఏపీ సీఎం చంద్రబాబు పట్టించుకోవడంలేదని తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసినదే . అయితే ఇప్పుడు ఈ విషయం పై టీడీపీ ఎమ్మెల్యే గడ్డీ ఈశ్వరి పవన్ కు కాంటర్ ఇచ్చారు . ఆమె మీడియాతో మాట్లాడుతూ మన్యం అభివృద్ధి చెందిందంటే అది చంద్రబాబు పెట్టిన భిక్షేనని అన్నారు . మన్యంలో బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయి పవన్ చేసిన వ్యాఖలను ఖండిస్తున్నానాని , మన్యంలో ఎటువంటి తవ్వకాలు జరగడం లేదని అన్నారు . పవన్ కళ్యాణ్ కు సినీ రంగంలో అనుభవం ఉండొచ్చు గానీ , రాజకీయ రంగంలో పరిపక్ప త ఇంకా లేదని అన్నారు . సినిమాలు హిట్ అవ్వకపోవడంతో పవన్ పర్యటనలు చేస్తున్నారని ఎగ్దేవా చేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments