కర్నూలు జిల్లా టీడీపీ నేత లక్ష్మారెడ్డి గన్ ప్రమాదవశాత్తు పేలిన ఘటనలో ఓ మహిళ చేతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ ఘటన కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లెలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తలాలి లక్ష్మీదేవి అనే మహిళ తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి, గన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ గన్ కు లైసెన్స్ కూడా ఉంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments