తిరుమల దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గత కొంత కాలంగా దేవాలయ వ్యవస్థలో ప్రభుత్వ జోక్యాన్ని ఎండగడుతూ వస్తున్న విషయం తెలిసినదే . ఈ నేపధ్యంలో తాజాగా రమణ దీక్షితులు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ ను లోటస్ పాండ్ లో కలుసుకొని ఆయనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు . భేటీ అనంతరం రమణ దీక్షితులు మీడియాతో మాట్లాడుతూ టీటీడీ విషయంలో తాను ఎలాంటి విచారణకు అయినా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు . మిరాసీ వ్యవస్థను కాపాడవలసిన బాధ్యత తనపై ఉందన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments