హైదరాబాద్ మహా నగరం వాయు కాలుష్యంలోనే కాకుండా, ధ్వని కాలుష్యంలోనూ రికార్డులకెక్కింది. ధ్వని కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా నగర ట్రాఫిక్ పోలీసు అధికారులు మాట్లాడుతూ, ధ్వని కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రచార ఉద్యమాన్ని చేపట్టామని తెలిపారు. సైలెన్సర్లను తొలగించి బైక్ లను నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోడ్లపై హరన్లను అనవసరంగా కొట్టరాదని సూచించారు.
కాలుష్యంలో దేశంలోనే మూడో స్థానంలో హైదరాబాద్
Subscribe
Login
0 Comments