ఆ నలుగురు వంటి సందేశాత్మక చిత్రానికి దర్సకత్వం వహించారు చంద్ర సిద్దార్ధ ఇప్పుడు మరో వైవిధ్యమైన కధతో మనముందుకు వస్తున్నారు . ఆ చిత్రం పేరు “ఆటగదరా శివ” . ఇటీవలే ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ విడుదలై మంచి ఆదరణ పొందుతోంది . తాజాగా ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది . ఈ ట్రైలర్ లో జబర్దస్త్ ఆర్టిస్ట్స్ హైపర్ ఆది ,చమ్మక్ చంద్ర పంచులు ఉన్నాయి . “సమయానికి వచ్చేవాడు దేవుడు కాదు యముడు . చచ్చేవాడు చంపేవాడు కలిసి తిరుగుతున్నారు ” వంటి డైలాగ్ లు బాగా ఆకట్టుకుంటున్నాయి . ఈ చిత్రాన్ని రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు ….

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments