టాలీవుడ్ లో ఇప్పుడు ఫిట్ నెస్ ఛాలెంజ్ ట్రెండ్ నడుస్తోంది . అగ్రతారలు అందరూ తమ వ్యాయామ వీడియోలు పోస్ట్ చేస్తూ తమ స్నేహితులకు ఛాలెంజ్ విసురుతున్నారు . స్టార్స్ నే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా ఛాలెంజ్ చేస్తున్నారు . తాజాగా ఏ కోవలోకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన చేరారు . తనకు హీరోయిన్ సమంత విసిరన ఛాలెంజ్ ను స్వీకరించి ఉపాసన తాన వ్యాయామ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నమ్రతా సిదోర్కర్ , కనికా కపూర్ , తరుణ్ తహిలియాని , పింకీ రెడ్డి లను ఛాలెంజ్ చేశారు  .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments