పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సినీ పరిశ్రమలో చాలా మంది వీరాభిమానులు ఉన్నారు . జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా తనేంటో నిరూపించుకున్న షకలక శంకర్ ఒకరు . ఇటీవల ఓ ఇంటర్వూలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించేందుకు మీరు సిద్ధమేనా అని అడగగా ఆయన సమాధానంగా పవన్ , సీఎం అవుతుంటే ఆయనతో కలిసి ఇంకా సినిమాలలో ఎలా నటిస్తానన్నారు . పవన్ కళ్యాణ్ ప్రజల్లో ఉన్నప్పుడు ఆయన ధరించే రెడ్ టవల్ గురుంచి ప్రస్తావించాగా అది రెడ్ టవల్ కాదని విప్లవ సంకేతమని , ఆ టవల్ ఉంటే విజయం ఖాయమని , అదే సగం బలమని , ఆ టవల్ తాను కూడా వాడతానని శంకర్ చెప్పుకొచ్చారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments