మహేష్ న్యూ లుక్ వీడియో …

689

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసినదే . ఈ చిత్రంలో తాను ఎప్పటికంటే భిన్నంగా న్యూలుక్ లో కనిపించనున్నారని ఇప్పటికే ప్రకటించారు . కానీ ఇప్పటివరకు మహేష్ న్యూ లుక్ లో ఎలా ఉండబోతున్నారని ఇప్పటివరకు తెలియలేదు  కానీ తాజాగా ముంబై ఎయిర్పోర్ట్ లో మహేష్ మీసం , గడ్డం తో ఉన్న వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది , ఈ వీడియో ను మహేష్ బాబు ఫాన్స్ క్లబ్ వాళ్ళు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు . అయితే ఈ లుక్ లో మహేష్ ఇంకా క్యూట్ గా కనిపిస్తున్నారు . ఈ వీడియోను మీరు ఓ లుక్కెయ్యండి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here