యువరాజ్ సింగ్ కు హర్బజన్ సింగ్ అదిరిపోయే పంచ్ వేశారు . ఎప్పుడూ ఫన్నీ ట్వీట్స్ ఫాన్స్ కు అలరించే బజ్జీ ఇప్పుడు తన సహచర ఆటగాడు యువరాజ్ చేసిన ట్వీట్ మీద సెటైర్ వేశారు . ముంబై కరెంటు కోతలకు చికాకు పడ్డ యువీ “బాంద్రా లో కరెంటు పోయి గంట అయ్యింది …తెప్పించాగాలరా ?” అని ట్వీట్ చేయగా దీనికి భజ్జీ బిల్లు కడితే కరెంటు వస్తుందని చమత్కారంగా బదులిచ్చారు . ఈ విధంగా హర్భజన్ ఇచ్చిన రిప్లై ను అభిమానులను ఆకట్టుకుంటోంది .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments