అల్లుడికి తోడుగా మామ …

547

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా ప్రేమ కదల దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం తేజ్ ఐ లవ్ యూ . ఇప్పటికే ఒక టీజర్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులనుండి మంచి స్పందన అందుకుంది . అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం పై ఆసక్తికర సమాచారం వెలువడుతోంది . ఈ నెల 9 వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ ఆడియో విడుదల వేడుక జరగనుంది . ఎంతో వైభావంగా జరగబోయే ఈ వేడుకకి ముఖ్య అతిధిగా మెగాస్టార్ హాజరు కానున్నారు . దీనితో మామా అల్లుళ్ళను ఒకే వేదికపై చూసి మెగా అభిమానులు ఖుషీ కానున్నారు . ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందించారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here