ఏం చేద్దాంరా నాని !

633

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో రెండోవ సీజన్లో ఈ నెల 10 నుండి మొదలు కానుంది . మొదటి సీజన్లో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా , రెండోవ సీజన్లో నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు . ఇప్పటికే ఈ సీజన్లో పాల్గొనే వారి పేర్లు బయటకి వచ్చాయి , అయితే ఇటీవల కాలంలో వివాదాలకు కేంద్రబిందువుగా మారిన శ్రీరెడ్డి కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారనేది కొసమెరుపు . అయితే ఆమె న్యాచురల్ స్టార్ నాని మీద వివాదాస్పద ఆరోపణలు చేసిన సంగతి తెలిసినదే

ఈ నేపధ్యంలో , తాజాగా శ్రీరెడ్డి మరోసారి ట్వీట్ ద్వారా స్పందించారు . ‘నానికి నాకు మధ్య పచ్చ గడ్డి వేసినా భగ్గుమంటుంది. ఏం చేద్దాంరా నాని?’ అంటూ ఆమె ట్వీట్ చేసింది. బిగ్ బాస్ ను ఉద్దేశించే ఆమె ఈ కామెంట్ చేసినట్టు అర్థమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here