కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం …

0
376

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం నందిపల్లె దగ్గర మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . ఓ ప్రైవేట్ బస్సు కారును బలంగా ఢీకొంది . ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు . సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు . మృతులు గుంటూరు జిల్లా తెనాలి వాసులుగా గుర్తించారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here