ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత , వైఎస్ఆర్సీపీ అచ్యక్షులు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొన్ని నెలలుగా ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసినదే . ఈ పాదయాత్ర ద్వారా జగన్ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు . అడుగడుగునా జననీరాజనాలతో ప్రస్తుతం ప్రజసంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది .

ఈ నెల 12 వ తేదీన రాజమండ్రి బ్రిడ్జి మీదుగా వై ఎస్ జగన్ ప్రజసంకల్ప యాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది . జిల్లాలో సుమారు 270 కిలోమీటర్ల పాటు వై ఎస్ జగన్ పాదయాత్ర చేస్తూ అక్కడ ఉన్న స్థానిక సమస్యలు తెలుసుకుంటూ కొనాసాగి చివరికి తుని తో జిల్లా పాదయాత్ర ముగుస్తుంది .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments