ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం రాజకీయం మంచి వేడి మీద ఉంది . ఒకరినొకరు విమర్శించుకోవడంలో నిమగ్నమై ఉన్నారు . ఈ నేపధ్యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు .  రాజీనామాల విషయంలో వైసీపీ ఎంపీలు ఆడుతున్న నాటకానికి భాస్కర్ అవార్డ్స్ ఇవ్వాలని వ్యంగంగా ట్వీట్ చేశారు . ఇంకొక త్వీట్ లో వారెవ్వా బీజేపీ తో కుమ్మక్కై ప్రజలను తప్పుదోవ పట్టించి గొప్ప నటన కనబర్చారని  , వారి రాజీనామా డ్రామా కధతో “ఏ1 మరియు అర డజన్ దొంగలు” సినిమా తీస్తే బాగుంటుందని లోకేష్ ఎగ్దేవా చేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments