లవ్ స్టోరీస్ కు పెట్టింది పేరు న్యాచురల్ స్టార్ నాని . అటువంటి నానీని దర్శకుడు కిషోర్ తిరుమల ఒక లవ్ స్టొరీ నిమిత్తం కలిసారట . స్టొరీ అంతా విన్న నాని దాంట్లో కొన్ని మార్పు సూచించారు . కధలో మార్పులు చేయడం ఇష్టం లేని దర్శకుడు కిషోర్ తిరుమల అదే కధను మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు వినిపించారట. ఆ కధ సాయి ధరమ్ కు నచ్చడంతో నాని ప్లేస్ కొట్టేశాడని సమాచారం .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here