గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన నితిన్ హీరోయిన్ …

634

లై , చల్ మోహన్ రంగ చిత్రాలతో తెలుగు సినీ అభిమానులను అలరించిన హీరోయిన్ మేఘ ఆకాష్ . కాకపోతే ఆ రెండు సినిమాలు పరాజయం కావడంతో ఆమెకు అవకాశాలు కరువయ్యాయి . దానితో మేఘ ఆకాష్ తమిళ్ ఇండస్ట్రీ పై దృష్టి పెట్టారు . అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మేఘ రజనీ సినిమాలో ఛాన్స్ కొట్టేసారట . సూపర్ స్తర రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దరసత్వంలో ఒక సినిమా రూపొందించనున్నారు . ఈ చిత్రం లో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర పోషించనున్నారు . అయితే ఎవరికీ జోడీగానో తెలియదు గాని మేఘా ఆకాష్ ను మాత్రం ఒక పాత్రకు ఎంపిక చేసుకున్నారని సమాచారం ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here