గోపీచంద్ హీరోగా నూతన దర్శకుడు కె . చక్రవర్తిని తెరకెక్కిస్తున్న చిత్రం పంతం . “ఫర్ ఏ చేంజ్” అనేది ట్యాగ్ లైన్ . ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి బ్యానర్ పై కె . కె . రాధామోహన్ నిర్మిస్తున్నారు . తాజాగా ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలయ్యింది . ఈ టీజర్ చూస్తే గోపీచంద్ చాలా రఫ్ గా , కొత్త తరహా నటన చేసినట్టు కనిపిస్తోంది . కోర్ట్ సీన్ లో డైలాగ్ చూస్తుంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురుంచి బాగా చూపించారు . ఈ చిత్రం గోపీచంద్ 25 చిత్రంగా తెరకేక్కడం విశేషం . ఈ సినిమాలో మెహరీన్ గోపీచంద్ సరసన కధానాయికగా నటిస్తున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments