సీపీఎం నేత మధు ఈరోజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో టీడీపీ ప్రభుత్వం మితిమీరిన అహంకారం ప్రదర్శిస్తోందన్నారు . ఇంకా మాట్లాడుతూ ఎపీకి కేంద్ర ప్రభుత్వం ఎంత అన్యాయం చేసిందో , టీడీపీ ప్రభుత్వం కూడా రాష్ట్రానికి అంతే అన్యాయం చేసిందని , టీడీపీ చేపట్టిన నవనిర్మాణ దీక్షలు రాష్ట్ర అభివృద్ధి కోసం కాదని విమర్శించారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here