బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కుమార్తె అనన్యపాండే ప్రస్తుతం ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ సీక్వల్ గా తెరకెక్కుతున్న ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌- 2’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు . ఈ సినిమాతోనే ఈమె హీరోయిన్‌గా వెండితెర పై పరిచయమవుతున్నారు  . కాగా ఈ సినిమా షూటింగ్ చేస్తుండగా జరిగిన ఓ ప్రమాదం నుండి అనన్య తృటిలో బయటపడ్డారు .
సినిమా చిత్రీకరణలో భాగంగా కారు నడిపే సన్నివేశంలో నటిస్తున్న అనన్య  అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టడంతో అనన్య స్వల్ప గాయాలతో బయటపడ్డారని సమాచార . చికిత్స నిమిత్తం ఆమెను దగ్గరలోని ఓ ఆసుపత్రికి తరలించామని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు .
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments