అంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు చేశారు . ఆయన ట్వీట్ చేస్తూ కరప్షన్ కింగ్ అఫ్ ఇండియాగా ఖ్యాతి గాంచిన వ్యక్తి , 13 కేసుల్లో ఏ1 , కండిషనల్ బెయిల్ పై బయట ఉన్నారని ఎగ్దేవా చేశారు , ఆయన పార్టీలోని నేతలంతా మర్డర్లు , కిడ్నాపులు , రేపులు , భూకబ్జాలు , ఎర్ర చందనం స్మగ్లింగ్ , బెట్టింగ్ , దోపిడీ లాంటి అన్ని నేరాల్లో ఉన్నారని అన్నారు . ఇంత చరిత్ర ఉన్న ఆ వ్యక్తి ఏపీలోని నేరాల గురుంచి మాట్లాడతారని ఎగ్దేవా చేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments