వైసీపీ, జనసేనకు ఆ దమ్ములేదు …

0
149

టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ సోమవారం మీడియాతో మాట్లాడారు . ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కృషి వల్లే ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు . బీజేపీ విలువలను తుంగలో తొక్కి రాష్ట్రాల హక్కులను హరిస్తోందని ఆరోపించారు . బీజేపీ ఏపీకే కాదు దేశానికే అవసరమని స్పష్తం చేశారు . వైసీపీ , జనసేన కేంద్రాన్ని నిలదీసే దమ్ములేక చంద్రబాబును , లోకేష్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని , ఆ రెండు దగాకోరు పార్టీలని మాణిక్యవరప్రసాద్ మండిపడ్డారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here