మెగాస్టార్ చిరంజీవి ఒక వైపు సిరా సినిమా చేస్తూనే మరో వైపు కొరటాల శివతో ఇంకో సినిమా చేయబోతున్నరన్న విషయం తెలిసినదే . ఈ సినిమా నేపధ్యం ఎలా ఉంటుంది ? చిరంజీవి పాత్ర తీరుతెన్నులు ఎలా ఉండనున్నాయి అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది .

అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి బిలియనీర్ అయిన ఎన్నారై గాను , ఓ మారుమూల గ్రామంలోని రైతుగాను రెండు విభిన్నమైన పాత్రలో కనిపించిననున్నారు . అయితే మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments