సోమవారం నవ నిర్మాణ దీక్ష నిర్వాహణపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరిలోనూ నవనిర్మాణ స్ఫూర్తి ఉండాలని రెట్టించిన ఉత్సాహంతో నవనిర్మాణ దీక్షలు విజయవంతం చేయాలని అన్నారు . చంద్రబాబు మాట్లాడుతూ గ్రామాలకు వెళ్లి ప్రజలను చైతన్యపరచాలని సూచించారు . ప్రజల భాగస్వామ్యం పెంచే బాధ్యత సాధికారమిత్రులు తీఉసుకోవాలని , క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments