అప్పుడప్పడు కొన్ని వింత సంఘటనలు జరగడం చూస్తుంటాం . ఇటువంటి సంఘటనే చైనాలో జరిగింది.  మూడు చక్రాల ఆటోపై ఒక కారును తీసుకెళ్ళారు . దీనికి సంబందించిన వీడియో ఓ మీడియా సంస్థ తన ట్విట్టర్ ఖాతా లో పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది . విషయానికి వస్తే బెజియాంగ్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన కారు పాదవడంతో దాని పార్టులను అమ్మేయాలని అనుకున్నాడు . దాన్ని తరలించడానికి ఓ ఆటోను మాట్లాడుకొని దానిపై తీసుకెళ్ళాడు . ఇది గమనించిన ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్ కు 1300 యువాన్ల (దాదాపు 13,500) ఫైన్ వేశారు . ఈ వీడియో పై నెటిజన్లు సెటైర్ వేస్తున్నారు .

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments