సీఎం చంద్రబాబు పాలనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని మంత్రి కాల్వ శ్రీనవాసులు చెప్పారు. జగన్, పవన్‌ను అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని బీజేపీ సర్వనాశనం చేయాలని కుట్ర పన్నుతోందని కాల్వ ఆరోపించారు.సీఎంను చేయాలని మోదీ కాళ్లు పట్టుకుని జగన్‌ వేడుకుంటున్నారని, అన్నప్రాసన రోజు ఆవకాయ తిన్నట్లుగా పవన్ వ్యవహారశైలి ఉందని కేఈ కృష్ణమూర్తి ఎద్దేవాచేశారు. పవన్‌ అప్పుడే సీఎం అయిపోయినట్టు ఎగురుతున్నారని, రాష్ట్రానికి నిధులు రాకుండా కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపించారు. బీజేపీతో అచ్చేదిన్ వస్తాయనుకుంటే కచ్చేదిన్‌గా మారిందని కేఈ మండిపడ్డారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments