బన్నీకి కళ్యాణ్ రామ్ సవాల్ …

657

మలయాళం సినీనటుడు మోహన్ లాల్ విసిరిన ఫిట్ నెస్ సవాల్ ను స్వీకరించి తాను వర్కౌట్స్ చేసిన వీడియోను పోస్ట్ చేసి మహేశ్ బాబు , కళ్యాణ్ రామ్ , రామ్ చరణ్ , రాజమౌళి , కొరటాల శివకు సవాల్ విసిరిన విషయం తెలిసినదే . దానితో హీరో కళ్యాణ్ రామ్ ఫిట్ నెస్ ఛాలెంజ్ స్వీకరించి జిమ్ లో వ్యాయాయం చేసి దానకి సంబంధించిన వీడియో పోస్ట్ చేసి అందరూ ఫిట్నెస్ తో ఆరోగ్యంగా ఉండాలని సందేశానిచ్చారు . ఆయన అల్లు అర్జున్ , రామ్ , సాయి ధరం తేజ్ లకు ఫిట్నెస్ ఛాలెంజ్ విసిరారు .

 

https://twitter.com/twitter/statuses/1002923508198805504

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here