గురువారం రాత్రి  తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లాలోని పెద్దమండది మండలం వెల్టూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది . వివరాలలోకి వెళితే హైదరాబాద్ నుండి పులివెందుల వెళ్తున్న వోల్వో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది . ఆ సమయంలో 40 మంది ప్రయాణికులు బస్సు లో ఉండగా 20 మందికి గాయాలయ్యాయి . క్షతగాతులను వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు . బస్సు డ్రైవర్ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాధమిక సమాచారం .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments