జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మామూలు ప్రేక్షకులే కాకుండా తెలుగు సినీ పరిశ్రమలో కూడా చాలా మంది వీరాభిమానులు ఉన్నారు . అందులో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ ఒకరు . ఈయన ఇంతక ముందు కూడా పవన్ చేసే పోరాట యాత్రకు మద్దతుగా ట్వీట్ చేశారు . ఇప్పుడు తాజాగా మళ్ళీ పవన్ కు మద్దతుగా ట్వీట్ చేశారు . అయితే ఈ సారి విబ్భిన్నమైన శైలిలో స్పందించారు . ఆయన ట్వీట్ ఈ విధంగా ఉంది .

“ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారి ఒక నాయకుడు నిజమైన మన తెలుగు సైనికుడికి నీకోసం ప్రాణం సైతం లెక్కచేయని జవాన్ లా నిలబడే వాడి ఒక సామాన్యుడికి , రాజకీయ వారసత్వం లేని వాడికి మన తెలుగు రాష్ట్రాన్ని పాలించే అవకాశం ఇవ్వండీ . ఈ తెలుగోడి గురుంచి తెల్లోడు మాట్లాడుకునేలా చేస్తాడు” అని తన అభిమానాన్ని ప్రదర్శించారు .

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments