వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజసంకల్పయాత్ర పశ్చిమ గోదావరిజిల్లాలో కొనసాగుతోంది . నిన్న సాయంత్రం ఆయన పాలకొల్లు చేరుకొని అక్కడ బహిరంగసభలో పాల్గొన్నారు . ఈరోజు షెడ్యూల్ ఈ విధంగా ఉంది

ఉదయం 8 గం 30 నిమిషాలకు పాలకొల్లు నియోజికవర్గం పోడూరు మండలంలోని జిన్నూరు గ్రామం నుండి పాదయాత్ర మొదలుపెట్టి మట్టిపర్రు , బోల్లెటిగుంట మీదుగా మధ్యాహ్నం 11 గంటలకు వేడంగి చేరుకుంటారు . దాని తరువాత కొంత సమయం పాటు జగన్ భోజన విరామం తీసుకుంటారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments