గురువారం సూపర్ స్టార్ కృష్ణ సందర్భంగా ఒక ఇంటర్వ్యూ లో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పై కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో చాలా మంది ప్రజలు వచ్చేవారని , ఇప్పుడు జగన్ చేస్తున్న పాదయాత్రకి కూడా అంతే స్పందన ఉందని అన్నారు . తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి లాగే తనయుడు జగన్ లో పట్టుదల , కష్టపడే తత్వం ఉన్నాయని , కచ్చితంగా వచ్చే ఎన్నికలలో జగనే ముఖ్యమంత్రి అవుతారని కృష్ణ జోస్యం చెప్పారు . రాజశేఖర రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో తాను కూడా ఎంపీగా ఉండడంతో ఇద్దరి కుటుంబాల మధ్య సత్సంబంధాలు మొదలయ్యాయని తెలిపారు .

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments