నెల్లూరు జిల్లా చింతలగుంత సమీపం లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది . టాటా ఏసీ ఆటను గుర్తు తెలియని వాహనం ధీకొట్టడంతో ఇద్దరు ఇద్దరు వ్యక్తులు , రెండు ఎద్దులు మృత్యు వాత పడ్డారు . పోలీసులు కేసు నమోది చేసి దర్యాప్తు చేస్తున్నారు . చనిపోయినవారు గుంటూరు జిల్లా గ్రంధసిరికి చెందినవారిగా గుర్తించారు . ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here