దేశవ్యాప్తంగా ఇప్పుడు సెలెబ్రిటీలు ఫిట్ నెస్ ఛాలెంజ్ చేస్తున్న విషయం తెలిసినదే . ఇప్పుడు ఈ ఛాలెంజ్ లో నాగార్జున కూడా భాగమయ్యారు . తనకు అఖిల్ విసిరిన ఛాలెంజ్ కు సమాధానమిస్తూ జిమ్ లో తాను చేసిన వర్కౌట్స్ కు సంబందించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు . వీడియో షేర్ చేస్తూ నాని , కార్తి , హీరోయిన్ శిల్పారెడ్డి లకు సవాల్ విసిరారు . నాగ్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది .

https://twitter.com/twitter/statuses/1002431970545053696

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments