కోరటాలతో మెగాస్టార్ …

579

దాదాపు పది సంవత్సరాలు వెండితెరకు దూరంగా ఉండి 2017 లో ఖైది నెం 150 చిత్రంతో వచ్చి తన సుస్థిర స్థానాన్ని నిరూపించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి . ప్రస్తుతం మెగాస్టార్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో “సైరా”  సినిమాలో నటిస్తున్నారు . అయితే ఇది భారీ బడ్జెట్ ,అత్యధిక సాంకేతిక విలువలతో కూడి చారిత్రక నేపధ్యంతో తెరకేక్కడం చాలా సమయం పడుతోంది . దీనితో చాలా గ్యాప్ రావడంతో మధ్యలో కోరటాలతో సినిమా చేయడానికి చిరు రెడీ అయ్యారు . ఈ ప్రాజెక్ట్ ను సాధ్యమైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు . ‘సైరా’ మూవీకి సంబంధించి గెటప్ ల విషయంలో సమస్య తలెత్తకుండా షెడ్యూల్స్ ప్లాన్ చేయాలని ఆల్రెడీ కొరటాలకి చెప్పారనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here