తన వైవిధ్యమైన నటనతో అటు తమిళంలోనూ , తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో కార్తి . ఇప్పుడు ఆయన దర్శకుడు రజత రావిశంకర్తో ఒక సినిమా చేస్తున్నారు . విభిన్నమైన కంటెంట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు “దేవ్” అనే టైటిల్ ఖరారు చేశారు . ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండోవ షెడ్యూల్ హైదరాబాదు లో మొదలుపెట్టనున్నారు . 10 రోజుల పాటు ఉండే ఈ షెడ్యూల్ లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్త్రారు . యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొండుతున్న ఈ సినిమాలో రకుల్ కదానాయికా నటిస్తున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments