ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో ఫిట్నెస్ ఛాలెంజ్ ట్రెండ్ అవుతున్న విషయం తెలిసినదే . మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ తాను వ్యాయామం చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ కు సవాల్ విశిరారు . ఆయన సవాలును స్వీకరించిన తారక్ జిమ్ లో వ్యాయామం చేస్తూ తీసుకున్న వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు . పోస్ట్ చేస్తూ మహేశ్ బాబు , నందమూరి కళ్యాణ్ రామ్ , రామ్ చరణ్ , రాజమౌళి , కొరటాల శివకు  “హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్” ఛాలెంజ్ చేశారు . అయితే రామ్ చరణ్ ను ట్విట్టర్ ఎకౌంటు లేకపోవడంతో తన ఛాలెంజ్ విషయం చెర్రీ తో చెప్పాలని ఉపాసనను కోరారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments