బోయపాటి – చరణ్ సినిమా టైటిల్ ఇదేనా … ?

759

మెగా పవర్ స్టార్ రాంచరణ్ , దర్శకుడు బోయపాటి శీను కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసినదే . ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొని మూడవ షెడ్యూల్ షూటింగ్ కు సిద్ధంగా ఉన్నారు . కానీ ఈ సినిమాకు ఇప్పటివరకు టైటిల్ నిర్ణయించలేదు .

అయితే ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి ఒక ఇంటరెస్టింగ్ అప్డేట్ ఒకటి తెలుస్తోంది . ఈ చిత్రానికి కధ ప్రకారం చూసుకుంటే “జగదేకవీరుడు” టైటిల్ బాగా సెట్ అవుతుందని బోయపాటి ఒకసారి పరిశీలించమని చరణ్ కు చెప్పారట . ఈ టైటిల్ కారణంగా సినిమా పై మరింత క్రేజ్ పెరుగుతుందని అభిప్రాయం కూడా బోయపాటి వ్యక్తం చేసారని సమాచారం . మరి ఏ టైటిల్ సెట్ అవుతుందో చూడాలి …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here