రాంగోపాల్ వర్మ , కింగ్ అక్కినేని నాగార్జున కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఆఫీసర్ . యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం జూన్ 1 వ తేదీన విడుదల కానుంది . ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయ్ . ఈ సందర్భంగా అఖిల్ తో సినిమా ఉంటుందంటూ వర్మ చెప్పిన మాట నిజమేనా ? అని ఒక విలేఖరి నాగార్జునను ప్రశ్నించగా “వర్మతో అఖిల్ సినిమా ఉంటుందని నేనైతే ట్వీట్ చేయలేడుగా , వర్మతో అఖిల్ సినిమాకు సంబంధించి చర్చలితే నడుస్తున్నయి , ఎం జరుగుతుందో చూడాలి ” అని బదులిచ్చారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments