తన ఉద్యోగాన్ని సైతం వదులుకొని  ప్రజా సేవ చేయాలన్న తపనతో ఏపీలో పల్లెబాట పట్టారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ . అయితే ఈమధ్య బీజేపీ తో ఆయన చేరబోతున్నారని , 2019 ఎన్నికలలో బీజేపీ ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఆయనే అని ప్రచారం జరుగుతోంది .

ఈ విషయం పై లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆ వార్తలలో నిజం లేదని , జిల్లాల పర్యటన పూర్తి అయిన తరువాత రాజకీయపరంగా ఓ నిర్ణయం తీసుకుంటాని అన్నారు . రైతు సబ్సిడీలు , పధకాలను ఆశించడం లేదని , పంటలకు గిట్టుబాటు ధర ఇస్తే చాలంటున్నారని తెలిపారు . ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజల్లోకి వచ్చానని అన్నారు .

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments