ప్రముఖ సినీ దర్శకుడు దుర్మరణం …

0
371

కన్నడ వర్ధమాన దర్శకుడు సంతోష్ శెట్టి దుర్మరణం పాలయ్యారు . మరో అయిదుగురితో కలిసి షూటింగ్ నిమిత్తం బెల్తంగడి తాలూకా మిత్తమాగిలులోని ఎర్మయ్ ఫాల్స్ కు వెళ్ళారు . ఈ సందర్భంగా తన కాలికి ఓ బరువైన వస్తువు కట్టుకున్నారు . కానీ ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో , అదుపుతప్పి ఆయన నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు . ఆయన కోసం చాలాసేపు గాలించగా , చివరకు విగతజీవిగా కనిపించారు . ఈ ఘటన పట్ల కన్నడ సినీ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here