ప్రధాని నరేంద్ర మోదీని కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ కలిశారు . అంతక ముందు కాంగ్రెస్ నేతలతో కలిసి కొత్త మంత్రి వర్గం ఏర్పాటు , శాఖల కేటాయింపులో పాటు పలు ముఖ్యమైన విషయాలపై ఆయన చర్చించారు . అయితే వైద్య పరీక్షల నిమిత్తం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా , ఆమెతో పాటు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళారు . దీనితో కుమారస్వామి వారిని కలుసుకోలేకపోయారు . ప్రధానితో భేటీ ముగిసిన అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ మర్యాదపూర్వకంగానే పీఎం మోదీని కలిశానన్నారు .

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments