శ్రీదేవి కూతురు ఏంటి , రిసెప్షనిస్టుగా పనిచేయదమేమిటని అనుకుంటున్నారా . ఇంతకి అసలు విషయం ఏమిటంటే శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ , కత్రినా కైఫ్ జిమ్ లోని రిసెప్షన్ లో కూర్చొని ఫోన్ మాట్లాడుతుంటే కత్రినా ఆ ఫోటో తీసి తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో  పంచుకుంటూ “మా జిమ్ లో అందమైన రిసెప్షనిస్ట్ వచ్చింది ” అని కాప్షన్ పెట్టగా అదిప్పుడు వైరల్ అయ్యింది . నిత్యం జాన్వీ కపూర్ ఆ జిమ్ లోనే వ్యాయం చేస్తుందట .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments