కొన్ని దశాబ్దాలుగా హీరోల చెల్లెళ్ళు , తమ్ముళ్ళు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం చూస్తున్నాం . కాని వాళ్ళల్లో విజయవంతం అయినవాళ్ళు తక్కువ . ఒక పక్క సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరో గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిసిన విషయమే .

ఇప్పుడు మరో హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరో గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడట . ఇప్పటికే ఆనంద్ అటు నటనలోనూ , ఫిట్నెస్ లోనూ శిక్షణ తీసుకున్తున్నాడట . ప్రముఖ నిర్మాణ సంస్థ ఒకటి ఆనంద్ దేవరకొండను హీరోగా పరిచయం చేయడానికి ఏర్పాట్లు చేస్తునట్టుగా సమాచారం .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments