ఎమ్మెల్యేకు రోడ్డు ప్రమాదం …

0
387

విజయవాడలోని సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజీ లో జరుగుతున్న తెలుగుదేశం మహానాడు కార్యక్రమంలో పాల్గొనడానికి తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ తన కారులో వెళ్తుండగా విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ఎమ్మెల్యే కారు , ఆటో ఢీకొట్టుకున్నాయి . ఈ ప్రమాదంలో సుగునమ్మకు స్వల్ప గాయాలయ్యాయి . వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here