మే 27 , 28 , 29 మూడురోజుల పాటు తెలుగుదేశం మహానాడు జరుగుతున్న విషయం తెలిసినదే  ఈ కార్యక్రమంలో భోజన మెనూ కూడా ప్రత్యేకతను సంతరించుకుంది . ఈరోజు రెండోవ రోజు మెనూ ఈ విధంగా ఉంది .

అల్పాహారం

స్వీట్‌ సేమ్యారవ్వ కేసరి, ఇడ్లీ, పునుగు, గారి, కట్టిపొంగలి, సాంబారు, కొబ్బరి చట్నీ, అల్లపు చట్నీ, టీ, కాఫీ.

మధ్నాహ్నం భోజనం:

చక్కెర పొంగలి, బాదం కత్రి, మసాల వడ, చింతపండు పులిహోర, వెజ్‌ బిర్యానీ, వెజ్‌ జైపూర్‌ కూర్మా, రైతా, ముద్దపప్పు, దప్పళం, బెండకాయ కొబ్బరి ఫ్రై, వంకాయ బటాణీ ఫ్రై, కొత్త మామిడి పచ్చడి, గోంగూర చట్నీ, ఉలవచారు క్రీమ్‌, సాంబారు, ప్లవర్‌ పాపడ్‌, వైట్‌ రైస్‌, హెరిటేజ్‌ పెరుగు, హెరిటేజ్‌ ఐస్‌క్రీమ్‌.

సాయంత్రం:

స్నాక్స్‌గా పూతరేకులు, కాజు, వేరుసెనగ పకోడి.

రాత్రి భోజనం:

బెల్లం జిలేబీ, వెజ్‌ కట్లెట్‌, పప్పు ఆకు కూర, వంకాయ పకోడి, సింగిల్‌ బీన్స్‌ గ్రేవీ కర్రీ, మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ చట్నీ, సాంబార్‌, చిప్స్‌, వైట్‌ రైస్‌, పెరుగు

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments