ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ మానవ జీవనాన్ని శాసిస్తోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు . పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండాల్సిందే . ఏ పనైనా స్మార్ట్ ఫోన్ నుండి చేసుకునే పరిస్థితి వచ్చింది . అందుకనే స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఎప్పటికప్పుడు  అప్గ్రేడ్ అవుతూ కొత్త కొత్త టెక్నాలజీలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు .

ఎక్కడైనా ఫోన్ లో మహా అయితే 128 జీబీ స్టోరేజ్ ఉంటుంది . కాని ప్రముఖ సంస్థ లెనోవో తమ జెడ్ 5 మోడల్ మొబైల్ లో ఏకంగా 4 టీబీ స్టోరేజ్ తో రూపొందించింది . ఇంకా ఈ ఫోన్ లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి . ఈ ఫోన్ లో 4జీబీ లేదా 8జీబీ ర్యామ్ , క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ ఉన్నాయి . ఈ మొబైల్ 45 రోజుల స్టాండ్ బై టైమ్ తో వస్తోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments