తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

0
229

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలల భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం మొత్తం 31 కంపార్టెమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అలాగే స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. కాగా… ఆదివారం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.56కోట్లు అని టీటీడీ తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here