వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రారంభించిన ప్రజాసంకల్ప యాత్ర 173వ రోజుకు చేరుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన యాత్ర కొనసాగుతోంది. ఈరోజు ఉదయం జక్కారం శివారు నుంచి జగన్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి గొపల్లె, పెద అమిరం, చిన అమిరం, మీదుగా భీమవరం వరకు ఆయన పాదయాత్ర సాగనుంది.
173వ రోజుకు చేరుకున్న ప్రజా సంకల్ప యాత్ర
Subscribe
Login
0 Comments