టాలీవుడ్ అందగాడు మహేశ్ బాబు కు ఉన్న ఫాలోయింగ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు . మరి ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటారా ? . ఆయన సోషల్ మీడియా ఫాలోయింగ్ గురుంచి . ఆయన ట్విట్టర్ ఎకౌంటు లో సుమారు 65 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు . కానీ ఆయన మాత్రం తన బావ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ , దర్శకుడు కొరటాల శివ శివను మాత్రమె ఫాలో అవుతారు . కాని ఇప్పుడు దాదాపు 8 మందిని ఫాలో అవుతున్నారు .

ఇప్పుడు ఆయన దర్శకుడు రాజమౌళి , క్రికెట్ ప్లేయర్స్ , సచిన్ టెండుల్కర్ , మహేంద్రసింగ్ ధోని , విరాట్ కోహ్లి , కేటీఆర్ , టోనీ రోబ్బిన్స్ ను ఫాలో అవుతున్నారు . ప్రస్తుతం ఫారిన్‌లో హాలిడే ఎంజాయ్‌ చేస్తున్న మహేశ్‌ జూన్‌ 9న ఇండియా రిటర్న్‌ అవుతారట. ఆ తర్వాత వంశీ పైyì పల్లి దర్శకత్వంలో రూపొందనున్న సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అవుతారు మహేశ్‌.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments